Vitamin B12 : వెజిటేరియన్స్ ఇవి తింటే..విటమిన్ బి12 లోపానికి చెక్ పెట్టొచ్చు

Bhoomi
Nov 20,2024
';

మిటమిన్ బి12

విటమిన్ బి12 శరీరానికి ఎంతో ముఖ్యం. వీగన్స్, శాఖాహారులు చాలా మంది విటమిన్ బి 12 లోపాన్ని ఎదుర్కుంటారు. అయితే కొన్ని శాకాహారాల్లో విటమిన్ బి12 పుష్కలంగా లభిస్తుంది.

';

డీఎన్ఏ

విటమిన్ బి12 శరీరానికి అత్యంత అవసరమైన పోషకాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఇది శరీరంలో డీఎన్ఎ ఉత్పత్తి చేస్తుంది. అంతేకాదు మెదడుకు ఎంతో అవసరమైన మూలకం

';

విటమిన్ బి12లోపం

విటమిన్ బి12లోపం వల్ల శరీరంలో అనేక సమస్యలు వస్తాయి. ఈ విటమిన్ శరీరంలో సహజంగా ఉత్పత్తి చేయదు. దీనికోసం మంచి ఆహారం తీసుకోవాలి.

';

విటమిన్ బి12లోపం వల్ల వచ్చే వ్యాధులు

విటమిన్ బి12లోపం వల్ల మన శరీరం ఎదుగుదల కుంటుపడుతుంది. మలబద్ధకం, ఆకలి లేకపోవడం, ఆకస్మికంగా బరువు తగ్గడం, చేతులు కాళ్లలో తిమ్మిరి వంటి అనేక సమస్యలు వస్తాయి.

';

విటమిన్ బి12 ఎందుకు ముఖ్యం

విటమిన్ బి12 అవయవాలు మెరుగ్గా పనిచేసేందుకు, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు చాలా ముఖ్యమైంది. అంతేకాదు శరీరంలో రక్తకణాల తయారీకి, నరాలకు బలం చేకూర్చేందుకు ఇది అవసరం.

';

ఈ కూరగాయలు తినండి

విటమిన్ బి12లోపాన్ని అధిగమించడానికి శీతాకాలంలో విరివిగా తినే రెండు కూరగాయలు ఉన్నాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల విటమిన్ బి12 లోపం సమస్యను తగ్గించుకోవచ్చు.

';

పాలకూర

పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో విటమిన్ బి12 అధిక మోతాదులో ఉంటుంది. చలికాలంలో పాలకూరను ఆహారంలో చేర్చుకోవాలి.

';

పాల కూరను ఇలా తినండి

శీతాకాలంలో పాలకూరను వెజిటేబుల్ సూప్, స్మూతీ, శాండ్ విచ్ లో కలుపుకుని తినవచ్చు. సులభంగా జీర్ణం అవుతుంది.

';

బీట్ రూట్

విటమిన్ బి12 లోపాన్ని తగ్గించుకునేందుకు రోజువారీ ఆహారంలో బీట్ రూట్ ను తప్పకుండా చేర్చుకోవాలి. ఇందులో ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. సలాడ్, జ్యూస్ రూపంలో ప్రతిరోజూ తాగవచ్చు.

';

VIEW ALL

Read Next Story