/telugu/photo-gallery/actress-sri-reddy-apology-and-emotional-letter-to-former-cm-ys-jagan-family-pa-180817 Sri Reddy Letters: జగనన్న సారీ..  ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. Sri Reddy Letters: జగనన్న సారీ.. ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. 180817
English Title (For URL): 
Vitamin B12: If Drink Ajwain Water, Get Rid Vitamin B12 Deficiency In Week
Image: 
Add Story: 
Image: 
Title: 
వాములో ఉండే గుణాలు అజీర్ణంతో పాటు గ్యాస్ట్రిక్‌ నుంచి కూడా విముక్తి కలిగిస్తాయి.
Image: 
Title: 
వాము వాటర్‌ ప్రతి రోజు తాగడం వల్ల సులభంగా శరీర బరువు కూడా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Image: 
Title: 
ఈ వాము వాటర్‌ తాగితే వారంలోనే విటమిన్‌ బి12 లోపం తగ్గుతుందని నిపుణులు తెలుపుతున్నారు.
Image: 
Title: 
ఈ విటమిన్‌ b12 లోపంతో బాధపడుతున్నవారు ప్రతి రోజు నీటిలో ఈ వామును కలుపుకుని తాగడం ఎంతో మంచిది.
Image: 
Title: 
అలాగే వాములో విటమిన్‌ ఎ, సిలతో పాటు ఇ కూడా ఉంటుంది. ఇవే కాకుండా అనేక రకాల పోషకాలు ఉంటాయి.
Image: 
Title: 
ఈ వాములో ఉండే పోషకాలు, ఐరన్‌, ఫైబర్‌ అధిక పరిమాణంలో లభిస్తుంది.
Image: 
Title: 
వాముతో తయారు చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల విటమిన్‌ b12 లోపం నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు.
Image: 
Title: 
వాములో అనేక రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి రోజు తీసుకోవడం చాలా మంచిని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Image: 
Title: 
విటమిన్‌ b12 లోపం కారణంగా చాలా మందిలో అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Image: 
Title: 
పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా చాలా మందిలో విటమిన్‌ b12 లోపం వస్తోంది.
Image: 
Title: 
ఇది తాగితే విటమిన్‌ బి12 లోపానికి వారంలో చెక్!
Authored By: 
Dharmaraju Dhurishetty