జుట్టు పెరుగుదలకు అలొవెరా అద్భుతంగా పనిచేస్తుంది. అలొవెరా జెల్ ని తలలో రాసి అరగంట తర్వాత తల స్నానం చేయండి.
తల మసాజ్ చేయడం ద్వారా రక్తప్రసరణ మెరుగుపడుతుంది. వారానికి ఒక్కసారి అన్న.. ఆలివ్ ఆయిల్ ఉపయోగించి మసాజ్ చేయడం మంచిది.
జుట్టు పెరుగుదల కోసం బయోటిన్ అనేది ముఖ్యమైన పోషకాంశం. గుడ్లు, జీడిపప్పు తినండి.
ఉల్లిపాయ రసం తలకు రాసి కడగడం జుట్టు పెరుగుదలకు.. సహాయపడుతుంది. ఇది జుట్టు రాలుదలని తగ్గిస్తుంది.
కాబట్టి వారంలో రెండుసార్లు తలస్నానం చేయగా ఒకసారి అలోవెరా మరోసారి ఆనియన్ పేస్ట్ పెట్టుకొని అరగంట నుంచి చేయడం ఉత్తమం.
ప్రతిరోజు తగినంత నీటిని తాగడం, వ్యాయామం చేయడం ద్వారా జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
పైన చెప్పిన చిట్కాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పబడినవి. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.