Hair growth secrets:

జుట్టు బీభత్సంగా పెరగాలంటే.. మీరు సరైన ఆహారం, పద్ధతులు పాటించాలి.

Vishnupriya Chowdhary
Dec 19,2024
';

Oil massage for hair:

అంతేకాకుండా రోజు గోరు వెచ్చని నూనెతో జుట్టును మసాజ్ చేయడం జుట్టు పెరుగుదలకు ఎంతో సహాయపడుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

';

Egg hair mask:

ఉసిరికాయ పొడి తో ప్యాక్లా చేసుకుని.. ఆ పాటని జుట్టుకు పట్టిస్తే..జుట్టు బలంగా పెరుగుతుంది.

';

Hair-friendly foods:

గోధుమలు, నువ్వులు, పాలపొడి వంటి ఆహారాలు జుట్టు పెరిగేందుకు సహాయపడతాయి.

';

Avoid heat styling:

ఎక్కువగా హీట్ స్టైలింగ్ ఉపయోగించడం జుట్టును నష్టం కలిగిస్తుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితిలో డ్రైయర్ లాంటివి ఉపయోగించుకండి.

';

Trim regularly:

జుట్టు కొద్దిగా ట్రిమ్ చేయడం కూడా ఎంతో మంచి పద్ధతే. కింద ఎప్పుడన్నా అటు ఇటుగా జుట్టు వస్తే.. ట్రిమ్మింగ్ చేసుకోవడం ద్వారా.. జుట్టు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.

';

Stay hydrated:

అంతేకాదు మనం హైడ్రేట్ గా ఉండడం కూడా.. జుట్టు ఆరోగ్యానికి చాలా ముఖ్యం. రోజులో చాలా నీరు తాగడం జుట్టును పెంచుతుంది.

';

Disclaimer:

పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story