Grow Your Hair Like a Snake

జుట్టు పొడవుగా, సరిగ్గా పెరగాలని అనుకుంటే, ఒక చిన్న చిట్కా పాటించాలి.

Vishnupriya Chowdhary
Dec 26,2024
';

Apply Castor Oil Regularly

కాస్టర్ ఆయిల్ జుట్టు పెరగడంలో చాలా సహాయపడుతుంది. ఈ నూనె పెట్టుకోవడం.. జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది.

';

Massaging the Scalp

ఈ నూనెను తలపై నెమ్మదిగా మసాజ్ చేస్తే.. రక్తప్రసరణను పెంచి జుట్టు పెరుగుదల కోసం సహాయపడుతుంది.

';

Hydrate Your Hair

అంతేకాదు మనం ఎక్కువ నీళ్లు తాగడం కూడా ముఖ్యమైనదే. మనం హైడ్రేటెడ్ గా ఉంటేనే మన జుట్టుకి కూడా హైడ్రేషన్ లభిస్తుంది.

';

Avoid Heat Styling

జుట్టు శక్తివంతంగా పెరిగేందుకు వేడి స్టైలింగ్ ఉపకరణాలను వీలైనంత దూరంగా ఉంచాలి.

';

Be Consistent

సరిగా అనుసరిస్తే, పైన చెప్పిన చిట్కాలు.. మీ జుట్టును బలంగా, ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి.

';

Healthy and Strong Hair Naturally

జుట్టు పెరుగుదల ప్రక్రియకు సహాయపడే కాస్టర్ ఆయిల్‌ను రొటీన్‌.. మాత్రం అసలు మర్చిపోకండి.

';

Disclaimer

పైన చెప్పిన చిట్కాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పబడినవి. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story