Salt Water Benefits: రోజు ఉప్పునీటితో కడుక్కుంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
Salt Water Benefits: ఉప్పు నీటితో ముఖం కడుక్కుంటే చర్మం రంధ్రాలను తొలగిస్తుంది. చర్మం నుంచి జిడ్డు తొలిగేలా చేస్తుంది.
Salt Water Benefits: ఎండలకు చర్మం పొడిబారకుండా చేస్తుంది.
Salt Water Benefits: బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ సమస్యతో బాధపడుతున్న వారు ఉప్పు నీటితో ముఖం కడుక్కుంటే చాలు. ఉప్పునీటితో అవి తొలగిపోయే అవకాశం ఉంది.
Salt Water Benefits: ముఖంపై ఉన్న మృతకణాలను తొలగించి లోపలి నుంచి శుభ్రం చేసేలా ఉప్పు నీళ్లు దోహదం చేస్తుంది.
Salt Water Benefits: ఉప్పు నీటితో ముఖం కడుక్కుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఉప్పులోని ఎక్స్‌ఫోలియంట్ గుణాలు చనిపోయిన చర్మాన్ని తొలగించేందుకు సహాయం చేస్తుంది. చర్మం నిగారింపు, బిగుతును కూడా పెంచుకుంది.
Salt Water Benefits: ఉప్పు నీటితో ముఖం కడుక్కుంటే ముఖంపై ఉండే నూనె, జిడ్డు తొలగుతుంది. ఉప్పు నీటితో ముఖం కడుక్కుంటే చర్మం రంధ్రాలను తొలగిస్తుంది. చర్మం నుంచి జిడ్డు తొలిగేలా చేస్తుంది.
Salt Water Benefits: ముఖం మీద మొటిమలు ఉంటే రోజూ ఉప్పునీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా చేస్తే ముఖం శుభ్రమవడమే కాకుండా మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి. ముఖం మెరుస్తుంది.