బరువును పెంచే దోస రెసిపీ..

';

రాగి పిండితో తయారుచేసిన దోషలను రోజు ఉదయాన్నే అల్పాహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి.

';

ముఖ్యంగా బరువు పెరగాలనుకునేవారు ఈ దోశలపై చీజ్ను అప్లై చేసుకుని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

';

అలాగే ఈ రాగి దోసలను తినడం వల్ల జీర్ణ క్రియ కూడా ఎంతో ఆరోగ్యంగా మారుతుంది. అంతేకాకుండా అనేక సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.

';

మీరు కూడా ఇంట్లోనే బరువు పెరగడానికి చీస్ దోసలను తయారు చేసుకొని తినాలనుకుంటున్నారా?

';

చీజ్ రాగి దోసల తయారీ విధానం, కావలసిన పదార్థాలు ఇవే..

';

కావలసిన పదార్థాలు: రాగి పిండి, ఉప్పు, నీరు, చీజ్ (మీకు ఇష్టమైన రకం), కొద్దిగా నూనె

';

తయారీ విధానం.. పిండి తయారీ: ఒక పాత్రలో రాగి పిండి, ఉప్పు వేసి నీరు కలుపుతూ మృదువైన పిండి చేసుకోండి. పిండి పలుచగా లేదా గట్టిగా ఉండకుండా జాగ్రత్త వహించండి.

';

దోశ వేయడం: తవాను కాల్చి, కొద్దిగా నూనె వేసి వేడి చేయండి. పిండిని తవ్వ పై వేసుకొని దోసలు పోసుకోవాలి.

';

చీజ్ వేయడం: దోశ ఒకవైపు కాగిన తర్వాత, చీజ్ ముక్కలు వేసుకొని కొద్దిసేపు బాగా కాల్చుకుంటే.. రాగి చీజ్ దోస రెడీ అయినట్లే..

';

ఈ రాగి దోశలను వేడి వేడిగా చట్నీ లేదా సాంబార్ తో సర్వ్ చేయండి.

';

చిట్కాలు: మరింత రుచి కోసం, పిండిలో కొద్దిగా కొత్తిమీర లేదా కారం కలుపుకోవచ్చు.

';

VIEW ALL

Read Next Story