ఇది రోజు తాగితే 7 రోజుల్లో బరువు తగ్గుతారు!

Dharmaraju Dhurishetty
Jul 18,2024
';

బ్లాక్ కాఫీని ప్రతిరోజు తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

';

బ్లాక్ కాఫీలోని కెఫిన్ మెదడులో డోపామైన్, నోరెపినెఫ్రిన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్లను విడుదల చేస్తుంది.

';

ఇందులోని ఉండే గుణాలు మానసిక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అలాగే ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి.

';

కెఫిన్ ఒక శక్తివంతమైన మూలకం. ఇది అలసటను తగ్గించి శక్తిని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.

';

కెఫిన్ మెదడు పనితీరును మెరుగుపరచడానికి, జ్ఞాపకశక్తి పెంచేందుకు ఎంతగానో సహాయపడుతుంది.

';

ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి ఈ బ్లాక్‌ కాఫీ ఎంతగానో సహాయపడుతుంది.

';

ప్రతి రోజు రెండు సార్లు బ్లాక్ కాఫీని తాగితే సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

';

మీరు కూడా రోజు బ్లాక్ కాఫీని తాగాలనుకుంటున్నారా? ఇప్పుడే తయారు చేసుకోండి ఇలా..

';

కావాల్సిన పదార్థాలు: 1 కప్పు నీరు, 1-2 టీస్పూన్ల కాఫీ పొడి

';

తయారీ విధానం: ఒక చిన్న గిన్నెలో నీటిని మరిగించుకోవాల్సి ఉంటుంది.

';

నీరు మరిగిన తర్వాత, స్టవ్ ఆఫ్ చేసి కాఫీ పొడిని వేసి బాగా కలపండి.

';

ఆ తర్వాత 2 నుంచి 3 నిమిషాలు మూత పెట్టి ఉంచండి. కాఫీని వడగట్టి, ఒక కప్పులో పోసి వేడి వేడిగా తాగండి.

';

ఇలా తయారు చేసుకున్న కాఫీని ప్రతి రోజు తాగడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు.

';

VIEW ALL

Read Next Story