దీని కంటే ఏది మీ బరువును స్పీడ్‌గా తగ్గించదు!

Dharmaraju Dhurishetty
Jun 22,2024
';

జీలకర్ర, అల్లం నీరు తాగడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

';

ఈ నీరు తాగడం వల్ల వికారం, వాంతులు కూడా సులభంగా తగ్గుతాయి.

';

ముఖ్యంగా జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలకు చికిత్స చేయడానికి కూడా ఈ నీరు ఎంతగానో సహాయపడుతుంది.

';

ఈ నీటిలో ఉండే గుణాలు రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది.

';

ఇందులో ఉండే ఔషధ గుణాలు వాపును తగ్గించి సులభంగా కీళ్ల నొప్పులకు కూడా సహాయపడాయి.

';

మీరు కూడా బరువు తగ్గడానికి ప్రతి రోజు జీలకర్ర, అల్లం నీరు తాగాలనుకుంటున్నారా? ఇలా సులభంగా ఇంట్లో తయారు చేసుకోండి.

';

జీలకర్ర, అల్లం నీరుకి కావాల్సిన పదార్థాలు: ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక చిన్న ముక్క అల్లం (తరిగినది), ఒక గ్లాసు నీరు, చిటికెడు నల్ల ఉప్పు, ఒక టీస్పూన్ తేనె

';

తయారీ విధానం: ఈ జీలకర్ర, అల్లం నీటిని తయారు చేసుకోవడానికి ఒక గ్లాసు నీటిని ఒక పాత్రలో పోసి, మరిగించండి.

';

నీరు మరిగిన తర్వాత, జీలకర్ర, అల్లం ముక్కలను వేసి, 2-3 నిమిషాలు ఉడికబెట్టండి.

';

ఇలా బాగా ఉడికి నీటిలో చిటికెడు నల్ల ఉప్పు వేయండి. ఆ తర్వాత స్టౌవ్‌పై నుంచి దింపి వడకట్టుకోండి.

';

బాగా వడకట్టుకున్న ఈ జీలకర్ర, అల్లం నీటిలో తేనె కలుపుకుని తాగండి. ఇలా ప్రతి రోజు ఉదయం తాగితే మంచి ఫలితాలు పొందుతారు.

';

VIEW ALL

Read Next Story