Healthy Idli

ఉదయం టిఫిన్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఇడ్లీ. కానీ రోజు ఇడ్లీ తినాలన్నా మనకు చాలా బోర్ కొడుతూ ఉంటుంది..

';

Idli Recipe

అందుకే ఆ ఇడ్లీనే మరింత రుచిగా ఆరోగ్యకరంగా చేసుకునే విధానం ఒకసారి చూద్దాం.

';

Weight Loss Idli

200 గ్రాముల పచ్చి బఠానీలు మిక్సీ జార్లో వేసి కొంచెం రుబ్బుకున్న తరువాత అందులోనే అల్లం, పచ్చిమిర్చి, కొద్దిగా నీరు వేసుకొని బాగా మెత్తగా చేసుకోవాలి.

';

Weight Control Idli

ఇంకో గిన్నెలో రవ్వ, పెరుగు వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి.

';

Weight loss Tiffen

ఇప్పుడు ఈ రెండు మిశ్రమాలను కలుపుకొని రుచికి సరిపడా ఉప్పును వేసుకొని.. ఈ మిశ్రమాన్ని పావు గంట సేపు వదిలేయాలి

';

Weight Loss Tiffin Recipe

ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి... నూనె వేడెక్కాక ఆవాలు, మినప్పప్పు.. కరివేపాకులు వేసి వేయించాలి.

';

Weight Loss Idli Preparation

ఆ వేయించిన దాన్ని ఇడ్లీ మిశ్రమంలో కలుపుకొని.. ఇడ్లీ స్టాండ్ తీసుకొని దానికి కాస్త నూనె రాసి ఇడ్లీలను వేసుకోవాలి.

';

Green Peas Tiffen

ఆవిరి మీద ఉడికిస్తే చాలు పావుగంటలో గ్రీన్ పీస్ ఇడ్లీ రెడీ అయిపోతుంది. ఈ ఇడ్లీ మనం మామూలు ఇడ్లీ కన్నా ఎంతో రుచిగా ఉంటుంది

';

VIEW ALL

Read Next Story