ఇది తాగితే స్పీడ్‌గా 5 కేజీ బరువు తగ్గుతారు!

';

బరువు తగ్గడానికి సహాయపడుతుంది: జీలకర్ర జీవక్రియ రేటును పెంచి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

';

జీర్ణ వ్యవస్థ మెరుగు: జీలకర్ర జీర్ణ రసాల ఉత్పత్తిని పెంచి, ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

';

వాయువును తగ్గిస్తుంది: జీలకర్రలో ఉండే కొన్ని పదార్థాలు కడుపులో వాయువు ఏర్పడకుండా ఎంతగానో తగ్గిస్తాయి.

';

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది: జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచి, అనేక రకాల అనారోగ్యాల నుంచి రక్షిస్తుంది.

';

చర్మాన్ని మెరుగుపరుస్తుంది: జీలకర్రలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మంపై వచ్చే మొటిమలు, అలర్జీలు వంటి సమస్యలను తగ్గిస్తాయి.

';

గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది: జీలకర్రలో ఉండే పోషకాలు రక్తపోటును నియంత్రించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

';

మీరు కూడా ఈ జీలకర్ర నీటిని తాగాలనుకుంటున్నారా? ఇప్పుడే తయారు చేసుకోండి.

';

కావలసిన పదార్థాలు: జీలకర్ర - 1-2 టేబుల్ స్పూన్లు, నీరు - 2-3 గ్లాసులు

';

తయారీ విధానం: జీలకర్రను వేయించుకోవడం: ఒక పాత్రలో జీలకర్రను నెమ్మదిగా వేయించుకోవడం వల్ల దాని రుచి, ఆరోగ్య ప్రయోజనాలు మరింత పెరుగుతాయి.

';

నీటీలో వేసుకోండి: వేయించిన జీలకర్రను ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి.

';

మరిగించడం: నీరు సగం అయ్యే వరకు బాగా మరగనివ్వాల్సి ఉంటుంది.

';

వడకట్టడం: మరిగిన నీటిని మిశ్రమాన్ని వడకట్టి ఒక గ్లాసులోకి తీసుకోవాలి.

';

చల్లబరచడం: కావాలంటే కొద్దిగా నిమ్మరసం లేదా తేనె కలిపి చల్లబరచి తాగవచ్చు.

';

ఎప్పుడు తాగాలి: ఉదయం పరగడుపున తాగితే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా సులభంగా బరువు తగ్గుతారు.

';

ముఖ్యమైన విషయాలు: జీలకర్ర వాటర్‌ను రెఫ్రిజిరేటర్‌లో ఒక రోజు వరకు నిల్వ చేయవచ్చు.

';

అతిగా తాగడం వల్ల కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

';

VIEW ALL

Read Next Story