Moonga Gemstone Benefits

ఎర్రటి పగడపు రత్నం మీ ఒంటిపై ఉంటే జీవితం మారిపోద్ది

Ravi Kumar Sargam
Nov 27,2024
';

అడ్డంకులు తొలగింపు..

గ్రహాల గమనాన్ని సరిచేయడానికి రత్నాలను ధరించడం చాలా ముఖ్యం. దీని వల్ల ఎదురయ్యే అడ్డంకులు తగ్గుతాయనే విశ్వాసం ఉంది.

';

కుజుడి స్థితి..

కెరీర్ ఎదుగుదలకు పగడపు రత్నాన్ని ధరించండి. ఇది మీ కుజుడు స్థితిని మెరుగుపరుస్తుంది.

';

ఏ రూపంలోనైనా..

కుజుడు బలహీనంగా ఉన్న వ్యక్తులు వృత్తిపరమైన సమస్యలను ఎదుర్కొంటుంటారు. అలాంటి వారు ఈ పగడపు ఉంగరం ధరిస్తే మేలు జరుగుతుంది. గొలుసులో లాకెట్‌ రూపంలో కూడా ధరించవచ్చు.

';

కొన్ని విషయాలు..

మీరు పగడపు రత్నాన్ని చేతి వేలికి ధరించే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాల్సి ఉంది.

';

ఆంజనేయ స్వామి..

మంగళవారం ఆంజనేయ స్వామికి పగడం ఉంగరాన్ని ఉంచి పూజలు చేయాలి. అనంతరం స్వామి ప్రసాదంగా తీసుకుని వేలికి ఉంగరాన్ని ధరించాలి.

';

ఈ రాశుల వారికి..

మేషం, వృశ్చికం లేదా లగ్నం సింహం, ధనుస్సు లేదా మీనం ఉన్నవారు మాత్రమే ఈ ఎర్రటి పగడం ధరించాల్సి ఉంటుంది.

';

కెరీర్‌లో అదృష్టం..

మీరు మీ కెరీర్‌లో.. ఉద్యోగ ఉపాధి రంగంలో అడ్డంకులు ఎదుర్కొంటుంటే ఈ ఎర్రటి రత్నం (పగడం) మీకు అదృష్టాన్ని తీసుకువస్తుంది.

';

కష్టాలు కరుగు

ఈ ఎర్రటి రత్నం కెరీర్ సంబంధిత మార్గాలను సులువు చేస్తుంది. త్వరగా ఉద్యోగ ఉపాధి పొందడమే కాకుండా పురోగతిని పొందేందుకు దోహదం చేస్తుంది.

';

గమనిక:

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. వీటిని జీ తెలుగు న్యూస్‌ ధ్రువీకరించడం లేదు.

';

VIEW ALL

Read Next Story