ఉదయాన్నే ఈ జ్యూస్‌ తాగితే ఎంత బరువైనా సులువుగా తగ్గొచ్చు..

';

ప్రతి రోజు రిఫ్రెష్ గ్రీన్ డిటాక్స్ జ్యూస్‌ తాగడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి.

';

ఈ డిటాక్స్ జ్యూస్‌లో ఉండే గుణాలు శరీర బరువు సులభంగా తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి.

';

అంతేకాకుండా ఈ జ్యూస్‌తో ఉండే అద్భుతమైన ఔషధ గుణాలు కొవ్వును కరింగించేందుకు కూడా పని చేస్తాయి.

';

మీరు కూడా రిఫ్రెష్ గ్రీన్ డిటాక్స్ జ్యూస్‌ను తాగాలనుకుంటున్నారా? ఇలా తయారు చేసుకోండి..

';

రిఫ్రెష్ గ్రీన్ డిటాక్స్ జ్యూస్‌కి కావాల్సిన పదార్థాలు: 2 దోసకాయలు (తోలు తీసి ముక్కలుగా చేసుకోవాలి), 2 ఆకుపచ్చ ఆపిల్ (గింజలు తీసి ముక్కలుగా చేసుకోవాలి)

';

కావాల్సిన పదార్థాలు-1: 4 సెలెరీ ఆకులు, 1 నిమ్మ, తోలు తీసి ముక్కలుగా చేసుకోవాలి, 1 అంగుళం అల్లం ముక్క, రుచికి సరిపడ తేనె

';

తయారీ విధానం: అన్ని పదార్థాలను జ్యూసర్‌లో వేసి బాగా జ్యూస్ చేసుకోవాల్సి ఉంటుంది.

';

జ్యూస్‌ను ఒక గ్లాసులో పోసి వెంటనే తేనె కలుపుకుని తాగితే మంచి ఫలితాలు పొందుతారు

';

చిట్కాలు: మీకు రుచి నచ్చితే, 1/2 టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు.

';

బరువు తగ్గేవారు ఈ జ్యూస్‌ తీసుకుంటూ తప్పకుండా కఠిన డైట్‌ను పాటించడం వల్ల మాత్రమే 5కేజీల బరువు తగ్గుతారు.

';

VIEW ALL

Read Next Story