వేగంగా బరువు తగ్గించే రివర్స్ డైట్ తెలుసా?

Dharmaraju Dhurishetty
Jul 18,2024
';

రివర్స్ డైట్ సాధారణంగా 4 నుంచి 6 వారాల కాలం పాటు ఉంటుంది.

';

రివర్స్ డైట్‌ సమయంలో ప్రతి రోజు దాదాపు సుమారు 500 కేలరీలు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది.

';

ఈ సమయంలో తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.

';

అధిక కేలరీల స్నాక్‌లు లేదా ప్రాసెస్ చేసిన ఆహారాలు తినడం మానుకోవాల్సి ఉంటుంది.

';

ఈ రివర్స్ డైట్‌ పాటించడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

';

ఈ డైట్‌ మెటబాలిజంను మెరుగు పరిచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

';

ప్రతి రోజు ఈ డైట్‌ను పాటించడం వల్ల శక్తి స్థాయిలు కూడా సులభంగా పెరుగుతాయి.

';

ఇది మానసిక సమస్యల నుంచి కూడా విముక్తి కలిగిచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

';

రివర్స్ డైట్ పాటించడం వల్ల వేగంగా బరువు తగ్గే ఛాన్స్‌లు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా వైద్యుల సలహాల మేరకే దీనిని పాటించాలి.

';

ఈ డైట్‌ పాటించడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.

';

బరువు తగ్గాలనుకునేవారు ఈ డైట్‌లో భాగంగా కేవలం పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్ ఆహారాలు మాత్రమే తినాల్సి ఉంటుంది.

';

ఈ డైట్‌ను పాటించేవారు తప్పకుండా వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోవాల్సి ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story