జంతువులను కృరంగా తినే వింత మొక్క చూశారా?

';

భూమిపై వివిధ రకాల జాతులకు సంబంధించిన మొక్కలు ఉంటాయి. అందులో కొన్ని వింతగా ఉంటాయి.

';

ప్రపంచంలో ఉన్న వింత మొక్కల్లో ఉష్ణమండల పిచ్చర్ ప్లాంట్ ఒకటి..

';

ఈ మొక్క అన్ని మొక్కల కంటే ఎంతో వింతగా ఉంటుంది..

';

మనం చాలా వరకు సూర్యరశ్మితో జీవితంచే మొక్కలను చూసి ఉంటాం.. కానీ ఈ మొక్క అలా కాదు.

';

ఈ మొక్క ప్రత్యేకత ఏంటంటే.. చిన్న జంతువులను కూడా ఎంతో కృరంగా తింటుంది.

';

అలాగే ఈ మొక్క జంతువులను ఎంతగానో కూడా ఆకర్శిస్తుంది.

';

ముఖ్యంగా ఈ ఉష్ణమండల పిచ్చర్ ప్లాంట్ జీవించడానికి ప్రతి రోజు కీటకాలు తింటుంది.

';

అంతేకాకుండా ఈ మొక్క అప్పుడప్పుడు బల్లులు, నత్తలను కూడా తింటూ ఉంటుంది.

';

దీనిని నెపెంథెస్ జాతికి చెందిన మొక్కగా భావిస్తారు. ఇవి చాలా అరుదుగా పెరుగుతాయి.

';

ఈ మొక్కలు ఎక్కువగా మడగాస్కర్, ఆగ్నేయాసియాలో ఉన్నాయని సమాచారం.

';

అంతేకాకుండా ఈ ఉష్ణమండల పిచ్చర్ ప్లాంట్‌ను చాలా మంది మంకీ కప్ అని కూడా పిలుస్తారు.

';

ఈ ఉష్ణమండల పిచ్చర్ ప్లాంట్‌లు ఇప్పటికీ కూడా కొన్ని ప్రదేశాల్లో ఉన్నాయని సమాచారం..

';

VIEW ALL

Read Next Story