Weight Loss Seeds: వారంలో 5కేజీల తగ్గాలంలే పాలల్లో ఈ గింజలు కలిపి తినండి

Bhoomi
Sep 28,2024
';

పాలు చియా సీడ్స్

పాలు, చియా సీడ్స్ ప్రయోజనాల గురించి మనందరికీ తెలుసు. కానీ ఈ రెండింటిని కలిపి తింటే ఏమౌతుందో తెలుసా. ఇప్పుడు తెలుసుకుందాం.

';

జీర్ణశక్తి మెరుగుపడుతుంది

చియాసీడ్స్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని పాలలో కలిపి తింటే జీర్ణక్రియకు మేలు జరుగుతుంది. గ్యాస్, ఎసిడిటి, మలబద్ధకం వంటి వాటిని ఉపశమనం లభిస్తుంది.

';

బరువు తగ్గుతారు

అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా చియా సీడ్స్ పాలతో కలిపి తింటే పొట్ట నిండుగా ఉంటుంది. అతిగా తినకుండా నివారిస్తుంది. దీని వల్ల బరువు అదుపులో ఉంటుంది.

';

ఎముకలు బలంగా

చియా సీడ్స్ పాలతో కలిపి తింటే ఎముకలు బలంగా ఉంటాయి. రెండింటిలోనూ కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇవి ఎముకలకు మేలు చేస్తాయి.

';

చర్మ ఆరోగ్యానికి

చియా సీడ్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పాలలో కలిపి తింటే ఫ్రీ రాడికల్స్ తొలగిపోయి చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.

';

రక్తహీనతకు చెక్

ఐరన్ తోపాటు జింక్ చియా గింజల్లో అధిక మోతాదులో ఉంటుంది. మాంగనీస్ కూడా ఉంటుంది. కాబట్టి పాలలో వీటిని కలిపి తింటే రక్తహీనత సమస్యకు చెక్ పెడుతుంది.

';

గుండెకు మేలు

చియా గింజలను పాలలో కలిపి తింటే గుండె ఆరోగ్యానికి హాని చేసే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

';

ఇలా తినండి

చియా సిడ్స్ ను 1 గ్లాసు పాలలో రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఈ పాలను తాగండి. అంతేకాదు వేడి పాలలోనూ క లిపి తినండి.

';

Disclaimer:

ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా ఆరోగ్య రుగ్మతలు ఉన్నట్లయితే వెంటనే వైద్యనిపుణుల సలహా తీసుకోండి.

';

VIEW ALL

Read Next Story