Breakfast: బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?

';

ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు డబ్బులు కూడా తక్కువే

';

అంతేకాదు ఇది ఏ వయసు వారికైనా సులభంగా జీర్ణం అవుతుంది

';

అంతేకాదు ఇది ఏ వయసు వారికైనా సులభంగా జీర్ణం అవుతుంది

';

ఇందులో గ్లూటెన్‌ కూడా ఉండదు కాబట్టి గ్లూటెన్ ఎలర్జీ ఉన్నవాళ్లు ఈజీగా తినవచ్చు

';

అంతేకాదు ఇడ్లీలో కొలెస్ట్రాల్ కూడా తక్కువగా ఉంటుంది గుండె జబ్బులు రావు

';

పులియబెట్టిన పిండి కాబట్టి ఇందులో విటమిన్స్ సులభంగా శరీరం గ్రహిస్తుంది

';

ఇక ఇడ్లీలో ఉండే విటమిన్, ఫైబర్ ఎక్కువసేపు ఉత్సాహంగా ఉంచుతుంది

';

(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)

';

VIEW ALL

Read Next Story