Ghee vs Butter: నెయ్యి vs వెన్న..రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది

';

నెయ్యి, బటర్

చాలా మంది నెయ్యి, వెన్న రెండూ ఒకటే అనుకుంటారు.కానీ రెండూ ఒకటి కాదు. రెండింటి మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి. ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది. ఎందులో ఎక్కువ పోషకాలు ఉన్నాయో చూద్దాం.

';

వెన్న

ఆయుర్వేద నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం వెన్న దగ్గు, హెమరాయిడ్స్, ఎమాసియేటింగ్ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తాజా వెన్నలో శృంగార కోరికలని పెంచే లక్షణాలున్నాయి.

';

నెయ్యి

నెయ్యి తెలివి తేటలను మెరుగుపరుస్తుంది. జ్నాపకశక్తిని పెంచుతుంది. మెటాబాలిజంను బూస్ట్ చేస్తుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. కంటి చూపునకు మేలు చేస్తుంది. ఇంకా చాలా లాభాలు ఉన్నాయి.

';

ఎక్కువరోజులు

నెయ్యి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. క్లారిఫైడ్ బటర్, మిల్క్ సాలిడ్స్, మిల్క్ ఫ్యాట్, నీరు తీసి తయారు చేస్తారు.

';

నెయ్యితో పోలిస్తే వెన్న

నెయ్యితో పోలిస్తే వెన్నలో ఎక్కువ శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్ ను పెంచుతాయి. నెయ్యి కాన్స్టిపేషన్ ను తగ్గిస్తే వెన్న ఆ సమస్యను పెంచుతుంది.

';

కఫం

కఫతత్వం ఉన్న వారు నెయ్యిత తక్కువగా తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. డైరెక్టుగా పాల నుంచి తయారు చేసిన నెయ్యి మంచిది కాదని చెబుతున్నారు.

';

గుండె ఆరోగ్యం

నెయ్యిలో అధిక స్థాయిలో సంతృప్త కొవ్వులు ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకుంటే కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. వెన్నలో సంతృప్త కొవ్వులు కూడా ఎక్కువగా ఉంటాయి. వీటిని మితంగా తీసుకోకపోతే గుండె జబ్బులకు దోహదపడుతుంది.

';

రెండింటిలో ఏది మంచిది

నెయ్యి, వెన్న రెండూ వాటి ప్రత్యేక ప్రయోజనాలు,లోపాలను కలిగి ఉన్నాయి. ఆరోగ్య ప్రయోజనాలను కోరుకునే వ్యక్తులకు నెయ్యి మంచిది.వెన్న బేకింగ్‌కు మరియు స్ప్రెడ్‌గా శ్రేష్టమైనది కానీ మితంగా తినాలి.

';

Disclaimer:

ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా ఆరోగ్య రుగ్మతలు ఉన్నట్లయితే వెంటనే వైద్యనిపుణుల సలహా తీసుకోండి

';

VIEW ALL

Read Next Story