Corn Flour: కార్న్ ఫ్లోర్ తింటే మన ఆరోగ్యం పై ఈ ప్రభావాలు

Renuka Godugu
Jul 04,2024
';

కార్న్ ఫ్లోర్ తో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అవి ఏంటో తెలుసుకుందాం

';

కార్న్ ఫ్లోర్ లో కేలరీలు అధిక మోతాదులో ఉంటాయి ప్రోటీన్స్ తక్కువగా ఉంటాయి అందుకే ఇది ఆరోగ్యం పై ప్రభావం పడుతుంది

';

క్యాలరీలు అధికంగా ఉండటంవల్ల కార్న్ ఫ్లోర్ తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు

';

అంతేకాదు కార్న్ ఫ్లోర్ వల్ల రక్తంలో చక్కర స్థాయి కూడా పెరుగుతాయి

';

కార్న్ ఫ్లోర్ ప్రాసెస్ చేసింది కాబట్టి గుండె సమస్యలు వస్తాయి

';

జీర్ణ సంబంధిత సమస్యలు కూడా రావచ్చు డయేరియా కూడా వస్తుంది

';

కార్న్ ఫ్లోర్ ఎక్కువగా కాకుండా మితంగా తీసుకుంటే మంచిది

';

VIEW ALL

Read Next Story