Animals Sleeping: కుంభకర్ణుడికి పోటీ.. ఈ జంతువులు రోజుకు ఎన్నిగంటలు నిద్రపోతాయో తెలుసా..?.

Inamdar Paresh
Jul 04,2024
';

kola:

కొలా ఎక్కువ ఎటుకదలకుండా చెట్టుమీదనే గుంపులుగా ఉండిపోతాయంట.

';

alas:

ఆస్ట్రేలియాలోని అడవుల్లో కన్పించే కోలా 18 నుంచి 22 గంటలు పడుతుంది.

';

pandas:

పాండాలు కూడా ఎంతో సోమరితనంగా ఉంటాయి.

';

snails:

సముద్రంలో ఉండే నత్తలు రోజుకు 13 నుంచి 15 వరకు నిద్రపోతాయి.

';

monkey:

మన ఇళ్ల మీద, అడవుల్లో కన్పించే కోతులు కూడా 10 నుంచి 12 గంటల పాటు పడుకుంటాయంట

';

varmi:

లోతైన బొరియాల్లో ఉండే జీవులు రోజుకు పదిగంటల పాటు పడుకుంటాయి.

';

bats:

తలికిందులుగా పడుకునే గబ్బిలాలు,రోజుకు 19 గంటలు పడుకుంటాయి.

';

pandas:

పాండాలు కూడా ప్రతిరోజు 10 నుంచి 15 గంటల పాటు నిద్రపోతాయి.

';

tigers:

పులులు రోజుకు 18 నుంచి 20 గంటల పాటు నిద్రలో ఉంటాయంట.

';

Pythons:

అత్యంత ప్రమాదకరమైన కొండ చిలువ దాదాపు 15 నుంచి 18 గంటలు నిద్రపోతుంది.

';

VIEW ALL

Read Next Story