నీళ్లు తాగడానికి ఒక సమయం ఉంటుంది ఆ సమయంలోనే ఎక్కువగా తాగాలి.
స్నానం చేసే నా వెంటనే నీళ్లు తాగకూడదు అంటారు ఇది ఆరోగ్యానికి హానికరం
ముఖ్యంగా ఇది రక్త ప్రసరణ పై ప్రభావం చూపుతుంది.
స్నానం చేసిన వెంటనే నీళ్లు తాగడం వల్ల రక్తప్రసరణలో మార్పు వస్తుంది.
ముఖ్యంగా హార్ట్ బీట్ లో మార్పు వస్తుంది.
స్నానం చేసిన వెంటనే నీళ్లు తాగడం వల్ల శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
స్నానం చేసిన వెంటనే కాకుండా కాసేపయ్యాక నీరు తాగడం అలవాటు చేసుకోండి.