Meditation: మెడిటేషన్ చేయడానికి సరైన సమయం ఏది?

Renuka Godugu
Jul 28,2024
';

మెడిటేషన్ చేయడం వల్ల స్ట్రెస్ నుంచి బయటపడతారు

';

సాధారణంగా ఉదయం లేవగానే మెడిటేషన్ చేస్తారు ఇది సరైన సమయమే కానీ పళ్ళు తోమిన తర్వాత చేయాలి

';

అయితే రాత్రి పడుకునే సమయంలో కూడా మెడిటేషన్ చేసుకోవచ్చు

';

భోజనం చేసిన రెండు గంటల తర్వాత ప్రతిరోజు మెడిటేషన్ చేసుకోవచ్చు

';

సంగీతం వింటూ కూడా మెడిటేషన్ చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి

';

అయితే మెడిటేషన్ చేసే తర్వాత హఠాత్తుగా లెవ్వకూడదు కళ్ళు వెంటనే తెరవకూడదు

';

ప్రశాంతంగా ఉండే ప్రదేశంలో మాత్రమే మెడిటేషన్ చేయాలి

';

ఎక్కువగా శబ్దాలు వినిపించే ప్రాంతాల్లో మెడిటేషన్ చేయకూడదు

';

VIEW ALL

Read Next Story