White Hair: తెల్లజుట్టు నల్లగా మార్చడానికి హెన్నా అవసరం లేదు.. ఈ ఒక్కటి చాలు..!

';

వంటింట్లో ఉండే కాఫీపొడితో తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

';

కాఫీ పొడిని మీ జుట్టుకు కావాల్సినంత తీసుకొని కండీషనర్‌ వేసి జుట్టుకు పట్టించాలి. ఆ తర్వాత షాంపూ లేకుండా తలస్నానం చేయాలి.

';

మరో విధానం కాఫీ పొడిలో కలబంద జెట్‌ వేసి జుట్టు అంతటికీ పట్టించి ఆ తర్వాత మాములు నీటితో తలస్నానం చేయాలి.

';

కాఫీ తెల్లనిజుట్టును సహజంగా నల్లగా మారుతుంది.

';

ఈ పొడితో మీ జుట్టు మంచి రంగును అందిస్తుంది.

';

కాఫీ జుట్టుకు మంచి కండీషనర్‌లా కూడా పనిచేస్తుంది.

';

అంతేకాదు కాఫీ పొడి జుట్టుకు మాయిశ్చర్‌ కూడా అందిస్తుంది.

';


(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)

';

VIEW ALL

Read Next Story