Baby Boys

అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వగానే మగబిడ్డ.. లేక ఆడ బిడ్డ అన్న చర్చ నడుస్తూనే ఉంటుంది. కాగా పుట్టబోయే బిడ్డ లింగాన్ని నిర్ణయించేసి తల్లి కాదు, తండ్రి.

';

Y Chromosomes Survey

తండ్రి నుంచి వచ్చే క్రోమో‌జోమ్‌లపై.. అమ్మాయికి బాబు లేదా పాప.. అన్నది ఆధారపడి ఉంటుంది.

';

Will men go extinct

అమ్మాయిల్లో ఎక్స్ క్రోమోజోములు మాత్రమే ఉంటాయి. కానీ అబ్బాయిల్లో మాత్రం X, Y అనే రెండు రకాల క్రోమోజోములు ఉంటాయి.

';

Y Chromosomes

భర్త నుంచి వై క్రోమోజోమ్ ఎప్పుడైతే భార్యను చేరుతుందో.. X,Y క్రోమోజోములు కలిసి అబ్బాయి పుడతాడు. ఒకవేళ ఎక్స్ క్రోమోజోమ్ చేరితే..X,X కలిసి ఆడపిల్ల పుడుతుంది.

';

Y Chromosomes Survey

కానీ ఈ మధ్య జరిగిన ఒక సర్వే ప్రకారం. మగవారిలో Y క్రోమోజోములు తగ్గిపోతున్నాయని తేలింది

';

Human Y Chromosomes on Verge

భవిష్యత్తులో ఆడపిల్లలు మాత్రమే భూమిపై పుట్టే పరిస్థితి..ఏర్పడుతుందని ఆ నివేదిక తెలిపింది.

';

Y Chromosomes Shrinking

అయితే ఇది ఇప్పుడే కాదంట..11 మిలియన్ సంవత్సరాలలో.. వై క్రోమోజోమ్ పూర్తిగా పోతుందని ఆ నివేదిక తెలిపింది.ప్రముఖ జెనెటిక్స్ శాస్త్రవేత్త జెన్నిఫర్ మార్షల్ గ్రేవ్స్ ఈ కొత్త అధ్యయనానికి నాయకత్వం వహించారు.

';

VIEW ALL

Read Next Story