రింగ్‌ లైట్‌:

డెడ్‌ చీప్‌ ధరలో రింగ్‌ లైట్‌తో విడుదలైన మొదటి స్మార్ట్‌ఫోన్‌ Lava Blaze 2..ఈ మొబైల్‌ అతి తక్కువ ధరలో లభిస్తోంది.

';

బ్యాక్‌లో గ్లాస్‌ డిజైన్‌:

ఈ Blaze 2 5G స్మార్ట్‌ ఫోన్‌ బ్యాక్‌లో గ్లాస్‌ను కలిగి ఆకర్శనీయమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది.

';

రెండు వేరియంట్స్‌లో..

ఈ Lava Blaze 2 5G స్మార్ట్‌ ఫోన్‌ మొత్తం రెండు వేరియంట్స్‌, మూడు కలర్స్‌లో లభిస్తోంది.

';

64GB స్టోరేజ్‌:

లావా Blaze 2 5G 4GB RAM + 64GB స్టోరేజ్‌ కలిగిన వేరియంట్‌ రూ.9,999కు అందుబాటులో ఉంది.

';

వీటిలో లభిస్తుంది:

ప్రస్తుతం ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫ్లిఫ్‌కార్ట్‌తో పాటు అమెజాన్‌లో లభించబోతోంది. అంతేకాకుండా అధికారిక వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంది.

';

డిస్‌ప్లే వివరాలు:

ఈ స్మార్ట్‌ ఫోన్‌ 6.56 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌ వరకు సపోర్ట్‌ చేస్తుంది.

';

ఆండ్రాయిడ్ 13:

ఈ Lava Blaze 2 5G మొబైల్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్ 13 ఆధారిత సాఫ్ట్‌వేర్‌పై రన్‌ అవ్వబోతోంది.

';

నవంబర్ 9న విడుదల:

Lava Blaze 2 5G స్మార్ట్‌ ఫోన్‌ భారత్‌ వ్యాప్తంగా నవంబర్ 9న అందుబాటులో రాబోతున్నట్లు సమాచారం.

';

50MP బ్యాక్‌ కెమెరా..

ఈ మొబైల్‌ ఫోన్‌ రింగ్ లైట్‌తో కూడిన 50MP ప్రధాన బ్యాక్‌ కెమెరాను కలిగి ఉంటుంది.

';

5000mAh బ్యాటరీ..

Lava Blaze 2 5G మొబైల్‌ 5000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ లభిస్తోంది.

';

VIEW ALL

Read Next Story