జూన్ మూడో ఆదివారం

Fathers Day 2024: ఫాదర్స్ డే అనేది ఏడాదిలో ఒకసారి వస్తుంది. ప్రతి సంవత్సరం జూన్ మూడో ఆదివారం ఫాదర్స్ డేగా జరుపుకుంటారు.

';

చిట్కాలు ఇవే..

Fathers Day 2024: 2024లో జూన్ 16వ తేదీన ఫాదర్స్‌ డే వస్తోంది. మీ నాన్న కోసం ఈ రోజును ప్రత్యేకంగా చేయడానికి 7 అద్భుతమైన చిట్కాలు పాటించండి.

';

స్వహస్తాలతో..

Fathers Day 2024: బయట కొని ఇచ్చే బహుమతుల కన్నా ఇంట్లో తయారు చేసిన బహుమతులు ఎంతో ప్రత్యేకమైనవి. మీ చేతులతోనే బహుమతి తయారుచేసి మీ తండ్రికి ఇవ్వండి.

';

స్నేహపూర్వక

Fathers Day 2024: ఫాదర్స్‌ డే రోజు మీకు ఇష్టమైన జ్ఞాపకాన్ని మీ నాన్నతో పంచుకోండి. ఆ రోజు నాన్నతో మనసు విప్పి మాట్లాడండి. నాన్నతో స్నేహపూర్వక బంధాన్ని పెంచుతుంది.

';

ఆటలు

Fathers Day 2024: ఈ రోజు నాన్నతో ఆటలు ఆడండి. ఆటలు ఎప్పుడూ సరదాగా ఉంటాయి. కుటుంబంతో కలిసి స్నేహపూర్వక, ఆనందించే ఆటలు నాన్నతో కలిసి పాల్గొనండి.

';

';

ప్రత్యేక ప్రదేశానికి

Fathers Day 2024: ఈ రోజు నాన్నను ప్రత్యేకమైన ప్రదేశానికి తీసుకెళ్లండి. ఆయనకు ఇష్టమైన ఆహారాన్ని వండి వడ్డించండి. లేదా ప్రత్యేకమైన హోటల్‌కు తీసుకెళ్లండి.

';

స్పాకు

Fathers Day 2024: కుటుంబ భారం మోస్తూ అనేక కష్టాలు పడుతున్న మీ నాన్నకు హాయిని అందించే పనులు చేయండి. మీ నాన్నను ఆ రోజు స్పాకు తీసుకెళ్లండి. కొంత సేద తీరుతారు.

';

వండి వడ్డించి

Fathers Day 2024: నాన్నతో కలిసి ఈరోజు వంట చేయండి. ఆయనకు ఇష్టమైన ఆహారం వండి కలిసి తినండి.

';

విహార యాత్ర

Fathers Day 2024: మీ తండ్రితో కలిసి విహార యాత్రకు వెళ్లండి. కుటుంబంతో కలిసి గడిపిన సమయం ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తుంది.

';

కవితలు రాస్తే

Fathers Day 2024: ఫాదర్స్‌ డేకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెబుతూ ప్రత్యేకమైన కవితలు రాస్తే ఇంకా బాగుంటుంది.

';

చెరిగిపోని రోజుగా

Fathers Day 2024: ఈ చిట్కాలతో మీ తండ్రిని ఆనందంగా ఉంచి మీ జీవితంలో చెరిగిపోని రోజుగా మలచుకోండి.

';

VIEW ALL

Read Next Story