King Cobra: నాగుపామును ఇష్టంగా తినే జంతువులు ఏవో తెలుసా..!

';

నాగుపాము ఎంత డేంజరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్షణాల్లోనే అటాక్ చేస్తుంది.

';

నాగుపాము, ముంగిస బద్ధ శత్రువులు. అయితే నాగుపాము విషం ముంగిసను ప్రభావితం చేయదు. ఇది విషపూరితమైన పాములను వేటాడి తింటుంది.

';

పెద్ద కింగ్ కోబ్రాలు కొన్నిసార్లు చిన్న నాగుపాములను తింటాయి.

';

మొసలి నీటిలో ఉన్నా.. భూమిపై ఉన్నా కింగ్ కోబ్రాను ఈజీగా లొంగదీసుకుని తినేస్తాది.

';

ఫిలిప్పీన్ డేగ వంటి కొన్ని జాతులు శక్తివంతమైన టాలన్లు, ముక్కులతో ఉంటాయి. ఇవి పై నుండి నాగుపాములపై ​​దాడి చేసి చంపేస్తాయి.

';

మానిటర్ బల్లులకు బలమైన దవడలు ఉంటాయి. ఇవి పంజాలతో విషపూరితమైన పాములను వేటాడి తింటాయి.

';

అడవి పందులు వేటాడే సమయంలో ఎదురయ్యే పాములను తింటాయి.

';

నెమళ్లు కూడా విషపూరిత పాములతో సహా ఇతర పాములపై ​​దాడి చేసి వాటిని చంపి తినేస్తాయి.

';

VIEW ALL

Read Next Story