దీన్ని ఫియర్న్ స్నేక్ అని, ఆస్ట్రేలియాలో కన్పిస్తుంది.
ఆఫ్రికాలో ఎక్కువగా కన్పించే ఈ పాము విషం వందల మంది ప్రాణాలు తీస్తుంది.
భారత్,ఆగ్నేసియాలో కన్పిస్తుంది. రాత్రి పూట సంచరిస్తుంది.
ఇది ఆస్ట్రేలియా తీర ప్రాంతాలలో ఎక్కువగా కన్పిస్తుంది.
కింగ్ కోబ్రా ఒక చుక్క విషం వల్ల వంద మంది మనుషులు చనిపోయేందుకు ఆస్కారం ఉంది.
ఆస్ట్రేలియాలో కన్పించే ఈ పాము విషం వల్ల సెకన్లలో మనిషి చనిపోతాడు
భారత్, మద్య ప్రాచుర్యదేశాల్లో ఎక్కువగా కన్పిస్తుంది. ఇది కాటేస్తే..రక్తం ధారలా కారిపోతుంది.
పిలీప్పైన్స్ లో కన్పించే ఈ పాము విషం శ్వాసవ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది.