ఇవి అడవుల్లోని శాఖాహర జంతులను ఎక్కువగా వేటాడితినేస్తుంటాయి.
కానీ నేషనల్ పార్కులలో పులులు వింతగా ప్రవర్తిస్తాయి.
ఈ జంతువులు మాత్రం వారానికి ఒకరోజు ఫాస్టింగ్ ఉంటాయంట.
ప్రతి శనివారం రోజున పులులకు మాంసంను అస్సలు పెట్టరంట
నాన్ వెజ్ పెట్టకపోవడం వెనుక జూ సిబ్బంది వివరణ ఇచ్చారు
పులులు ఎక్కువగా అధిక బరువు సమస్యలతో బాధపడుతుంటాయంట.
ఊబకాయంతో పులుల జీవన కాలం కూడా తగ్గిపోతుందంట.
నేపాల్ సెంట్రల్ జూలో ఆడ పులులకు ఐదు కేజీల గేదెమాంసం పెడతారు
మగ పులులకు 6 కేజీల మాసం పెడుతుంతామని సిబ్బంది తెలిపారు.