పాములంటే భయం ఎందుకు?

మనలో చాలా మంది పాములంటే భయపడతారు. నిజానికి, పాములు, సాలెపురుగులు మరియు ఇతర సరీసృపాల భయం ప్రతిచోటా కనిపిస్తుంది.

';

బయోలాజికల్ ప్రిపేర్డ్‌నెస్:

ఎందుకంటే మానవులు పుట్టినప్పటి నుండి పాములకు భయపడటం అనే లక్షణాన్ని అలవాటు చేసుకున్నారు. దీనినే "బయోలాజికల్ ప్రిపేర్డ్‌నెస్" అంటారు.

';

పరిశోధకులు ఏం చెబుతున్నారు?

మనలో పాములంటే భయం అనేది బాగా నాటుకుపోయింది. బహుశా 40-60 కోట్ల సంవత్సరాల క్రితం జీవించిన మన పూర్వీకుల నుంచి ఇది మనకు సంక్రమించిందని పరిశోధకులు చెబుతున్నారు.

';

చరిత్ర ఏం చెబుతోంది?

విషపూరితమైన పాములను ఎదుర్కోవడం మానవులకు ప్రాణాంతకం అని చరిత్ర చెబుతుంది. దీని కారణంగానే పాములకు భయపడాలనే విషయాన్ని మానవులు అలవరచుకున్నారు.

';

వంశపారంపర్యత:

ఈ విధంగా ఈ భయం వారి వారసత్వంలో నాటుకుపోయింది.

';

ఫలితంగా పాములను చూడగానే మన శరీరం ఒత్తిడికి లోనవుతుంది.

';

మన జానపథ కధలు, సాంస్కృతిక నమ్మకాలు కూడా పాములు ప్రమాదకరమైనవిగా పేర్కొన్నాయి.

';

పాములాంటి ఆకృతులంటే భయం:

2013లో జరిపిన ఒక అధ్యయనంలో మన మెదడు పాములాంటి ఆకారాలకు భయపడేలా చిన్నప్పటి నుంచి కండిషన్‌లో ఉందని తేలింది.

';

పాము యొక్క భౌతిక నిర్మాణం:

పాముల యొక్క ప్రత్యేక భౌతిక నిర్మాణం కూడా వాటిపై మన భయాన్ని పెంచుతుంది.

';

పొడవుగా ఉండే దాని ఆకారం, భయంగొల్పే తన ఆకారం చూసి చూసి మనకు భయవేయడం మెుదలైంది.

';

VIEW ALL

Read Next Story