నెలలో బరువు తగ్గాలి అనుకుంటున్నారా..? అయితే ఈ చిట్కాలు ఫాలో అవ్వడం తప్పనిసరి.
మీ మొబైల్ లో ముందుగా ఫుడ్ యాప్స్ ని డిలీట్ చేయండి..
ఉదయాన్నే నిద్ర లేవగానే కనీసం 20 నిమిషాల పాటు వ్యాయామం చెయ్యడం అలవాటుగా మార్చుకోండి
సాయంత్రం పూట తప్పకుండా కనీసం అరగంట పాటు.. నడవండి.
ఉదయాన్నే అల్పాహారంలో.. ఒక కప్పు స్ప్రౌట్స్, ఒక అరటిపండు ఉండేలా చూసుకోండి
ఈవినింగ్ స్నాక్స్ లో ..అన్ని రకాల డ్రై ఫ్రూట్స్..నాలుగు చొప్పున ఉండేలా చూసుకోండి
రోజులో రెండు సార్లు ఎంప్టీ స్టమక్ తో.. గ్రీన్ టీ తీసుకోండి..మద్యపానానికి దూరంగా ఉండటం ఉత్తమం.