చాలా మంది పాములు కన్పించగానే భయంతో పారిపోతుంటారు.
కొండలు, అడవులకు దగ్గరగా ఉన్న ఇళ్లలో పాములు ఎక్కువగా తిరుగుతుంటాయి.
ఎలుకల కోసం పాములు మన ఇళ్లలోకి వస్తుంటాయి.
పాములు కన్పించగానే అల్లరిచేసి, పాముకు ఇబ్బందులు కల్గించకూడదు.
పాములు కన్పిస్తే.. అక్కడి నుంచి మెల్లగా మరోచోటికి వెళ్లిపోవాలి.
పాములకు దైవంగా భావించి మొక్కుకుంటూ.. మనకు ధనప్రాప్తి కల్గుతుంది.
పాములపై పూలు, పాలను తాగేందుకు ఇస్తే మంచి జరుగుతుంది.