Top 10 Most Dangerous Animals: ప్రపంచంలో టాప్ 10 ప్రాణాంతక జంతువులు ఇవే.. వాటి పేర్లు ఇవే..!

';

1.Mosquitoes:

దోమల కారణంగా ఏటా 7,25,000 మరణాలు సంభవిస్తున్నాయి.

';

2.Humans:

ప్రపంచవ్యాప్తంగా 4 లక్షల హత్యలు జరుగుతున్నాయి.

';

3.Snakes:

పాముల కాటు కారణంగా ఏడాదికి 1,38,000 మంది మరణిస్తున్నారు.

';

4.Dogs:

కుక్కల కారణంగా దాదాపు 59 వేల మంది ఏడాదికి చనిపోతున్నారు.

';

5.Assassin Bugs:

కిల్లింగ్ బగ్స్ వల్ల ఏడాదికి 10 వేల మరణాలు సంభవిస్తున్నాయి.

';

6.Scorpions:

తేళ్ల కాటుకు సంవత్సరానికి 3,300 మంది మరణిస్తున్నారు.

';

7.Crocodiles:

మొసళ్ల దాడిలో ఏడాదికి 1,000 కంటే ఎక్కువ మరణాలు ఉన్నాయి.

';

8.Elephants:

ఏనుగుల దాడిలో ఏడాదికి 600 మంది చనిపోతున్నారు.

';

9.Hippos:

హిప్పోల కారణంగా సంవత్సరానికి 500 మంది మరణిస్తున్నారు.

';

10.Lions:

సింహాల దాడి కారణంగా సంవత్సరానికి కనీసం 200 మంది మరణిస్తున్నారు.

';

VIEW ALL

Read Next Story