ప్రపంచంలో అత్యంత డేంజరస్ విష జీవులు ఇవే..!

Ashok Krindinti
Oct 03,2024
';

ప్రపంచంలో అత్యంత డేంజరస్ జీవులలో బాక్స్ జెల్లీ ఫిష్ ఒకటి. దీని విషం నేరుగా గుండె, నాడీ వ్యవస్థను ప్రభావితం చూపిస్తుంది.

';

కోన్ నత్త విషం చాలా ప్రమాదకరం. దీని ఒక్క చుక్క విషం మనిషి ప్రాణాలను తీస్తుంది.

';

సముద్రంలో ఉండే జీవులలో స్టోన్ ఫిష్ అత్యంత విషపూరితమైన చేప. దీని డోర్సల్ వెన్నెముకలో విషం ఉంటుంది. తీవ్రమైన నొప్పితోపాటు విద్యుత్‌ షాక్‌కు గురిచేస్తుంది.

';

బ్లూ-రింగ్డ్ ఆక్టోపస్ విషం ప్రాణాంతకమైనది. ఈ జీవికి తన ప్రమాదం అని భావించినప్పుడు మాత్రమే కొరుకుతుంది. దీని విష ప్రభావంతో శ్వాస తీసుకోవడం ఆగిపోతుంది.

';

పఫర్ ఫిష్‌లో టెట్రోడోటాక్సిన్ ఉంటుంది. ఈ చేపను సరిగా ఉడికించకుండా తింటే ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది.

';

బుల్ యాంట్ విషం అలర్జీలకు కారణమవుతుంది. అంతేకాదు దీని కాటు చాలా నొప్పిని కలిగిస్తుంది.

';

లోతట్టు తైపాన్ పాము కంటే ఎక్కువ డేంజరస్. ఇది చాలా తక్కువ దాడి చేస్తుంది. కానీ విషం కేవలం ఒక్క కాటులో 100 మందిని చంపగలదు.

';

VIEW ALL

Read Next Story