చాలా మంది పాములంటే భయంతో వణికిపోతుంటారు.
అడవులు, నీళ్లు, గుబురుగా చెట్లు ఉన్నచోట పాములు ఎక్కువగా ఉంటాయి.
మధ్య ప్రదేశ్ లోని కట్నీ గ్రామంలో వింత ఘటన వెలుగులోకి వచ్చింది.
గుణబచయ గ్రామానికి చెందిన పూజా వ్యాస్ అనే మహిళ ఉంది.
ఈమె ఇంట్లో, ఇతర ప్రదేశాలకు వెళ్లినప్పుడు పాము కాటుకు గురైంది.
ఇలా ఆమె ఆరేళ్లలో ఆరుసార్లు పాము కాటుకు గురైనట్లు సమాచారం.
పాము కరిచినప్పుడల్లా ఆమె లక్ బాగుండీ ట్రీట్మెంట్ చేయించుకుంది
ఇటీవల మరోసారి కూడా పని కోసం వెళ్లగా పాముకాటుకు గురైంది.
పాములు ఆమె మీద పగపట్టినాయని గ్రామస్థులు చెప్పుకుంటున్నారు.