Molathadu:

పాముకు మొలతాడుకు ఉన్న సంబంధం ఏమిటో తెలుసా?

';

పండితులు, శాస్త్రాలు

Molathadu Snake: హిందూవుల్లో ప్రతి పురుషుడికి మొలతాడు ఉండాలని పండితులు, శాస్త్రాలు చెబుతున్నాయి.

';

ఆరోగ్య ప్రయోజనాలు

Molathadu Snake: సంప్రదాయాలను పక్కనపెడితే మొలతాడు ధరించడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

';

ఒక రక్షగా

Molathadu Snake: అంతేకాకుండా మొలతాడు ధరించడంతో మానవ శరీరానికి ఒక రక్షగా నిలుస్తుంది.

';

పాముల నుంచి

Molathadu Snake: పూర్వం పాముల నుంచి రక్షణ పొందేందుకు మొలతాడును ఉపయోగించేవారు.

';

ప్రథమ చికిత్స

Molathadu Snake: పాము కరిచిన సమయంలో వెంటనే మొలతాడును తీసుకుని ప్రథమ చికిత్స చేసేవారు.

';

పాము కరిస్తే

Molathadu Snake: పాము కరిస్తే వెంటనే నడుముకు ఉన్న మొలతాడును తెంపేస్తారు. తెంపిన మొలతాడు పాము కరిచిన చోట గట్టిగా కడుతారు.

';

పాము విషం

Molathadu Snake: తెంచిన మొలతాడు కట్టడంతో పాము విషం శరీరం మొత్తం పాకకుండా దోహదం చేస్తుంది.

';

VIEW ALL

Read Next Story