Kali Photo: కాళికా మాత చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా?

';

కాళికా మాతను ప్రత్యేకంగా పూజిస్తారు ఈమె శక్తికి ప్రతీక

';

ఇంట్లో దేవుడు చిత్రపటాలు పెట్టుకుంటాం అవి ఇంటికి శుభప్రదం

';

అయితే ఇంట్లో కాళిక మాత చిత్ర పటాన్ని పెట్టుకోకూడదు అని అంటారు

';

ఎందుకంటే ఇంట్లో ఉగ్రరూపం లో ఉన్న చిత్రపటాలు ఏర్పాటు చేసుకోకూడదు

';

ఇలాంటి చిత్రపటాలు ఇంటికి నెగెటివిటీని పెంచుతాయి

';

ఇంట్లో శాంతి లేకుండా పోతుంది

';

ముఖ్యంగా తాంత్రిక పనులకు కాళికామాత చిత్రపటాన్ని ఉపయోగిస్తారు

';

VIEW ALL

Read Next Story