సమ్మర్‌లో తప్పకుండా తీసుకోవాల్సి పదార్థాలు..!

';

పుచ్చకాయలో కూడా నీరు అధికంగా ఉంటుంది. దీని తీసుకోవడం వల్ల విటమిన్ ఎ, బి6, సి లభిస్తాయి.

';

కీరదోసకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. దీని తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్‌ బారిన పడాల్సిన అవసరం లేదు.

';

కొబ్బరి నీరులో ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరుచుతుంది.

';

పెరుగు తీసుకోవడం వల్ల ప్రోబయోటిక్స్‌ లక్షణాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

';

పుదీనా వేసవిలో లభించే అద్భుతమైన పదార్ధం. దీని సలాడ్‌లలో జోడించి తీసుకోవడం వల్ల శరీరానికి మేలు కలుగుతుంది.

';

ఉల్లిపాయ శరీరాని చల్లబరుస్తుంది. వేడి నుంచి శరీరాని రక్షిస్తుంది.

';

నిమ్మకాయ తీసుకోవడం వల్ల విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. దీని రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.

';

VIEW ALL

Read Next Story