ఈ పనులు చేస్తే సూర్యుడి ప్రభావం వల్ల జీవితంలో అనేక కష్గాల పాలౌతారు.
ఆదివారం రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒంటికి నూనె రాసుకోకూడదు
అదే విధంగా వెంట్రుకలను కటింగ్ చేసుకొవడం కూడా మానేయాలి
ఇక షేవింగ్ కూడా మరో రోజుకు వాయిదా వేసుకోవాలని పండితులు చెబుతున్నారు
ఆదివారం రోజునన మాంసాహారం ను అస్సలు ముట్టుకోకూడదు
ముఖ్యంగా ఆదివారం రోజున తమభార్యతో కానీ, మరేవరితో కానీ శారీరకంగా అస్సలు కలువకూడదు
ఆదివారం రోజున తల వెంట్రుకలకు నూనెలను అస్సలు పెట్టుకోకూడదు.
ఆదివారం రోజున వేలిగోర్లనుకట్ చేసే పనుల అస్సలు పెట్టుకోకూడదు.