Bad dreams: కలలో వీటిని అస్సలు చూడకూడదు.. చెడు ఫలితాలు కల్గజేస్తాయి..

';

Eating food:

కలలో అన్నదానం, విందు బోజనాలు చేయడం కన్పిస్తే దోషాలు వస్తాయి.

';

wedding:

కలలో పెళ్లి జరిగినట్లు కన్పించడం కూడా అంత మంచిదికాదు

';

tortoise:

తాబేలు కన్పిస్తే.. పనిలో ఎంతో నెమ్మదిస్తారని సూచనగా భావిస్తారు.

';

frog:

కప్ప కలలో కన్పించడం వల్ల బంధువులతో ద్వేషాలు ఏర్పడతాయి.

';

Camel:

ఎడారిలో తిరిగే ఒంటెను కూడా మంచి శకునంగా భావించరు.

';

Crocodile:

మొసలి కలలో కనిపిస్తే.. తెలిసిన వారి చేతిలో మోసపోతారు.

';

Snake:

కలల పాములు కన్పిస్తే ఆకస్మిక ధననష్టం కల్గుతుంది

';

Penguins:

రెండు కాళ్లతో మంచు ప్రాంతంలో ఉండే పెంగ్వీన్ లు కలలో కన్పించడం మంచిది కాదు

';

VIEW ALL

Read Next Story