రాత్రి ఇవి తింటే శరీర బరువు నెలలోనే తగ్గడం ఖాయం!

Dharmaraju Dhurishetty
Jun 11,2024
';

బరువు తగ్గే క్రమంలో చాలామంది తినకూడని ఆహారాలు ఎక్కువగా తింటున్నారు.. దీనికి కారణంగా కూడా బరువు తగ్గిన వెంటనే మళ్ళీ పెరుగుతున్నారు.

';

బరువు తగ్గాలనుకుంటున్న వారు తప్పకుండా తీసుకునే ఆరోగ్యకరమైన ఆహారాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

';

అలాగే వెయిట్ లాస్ అయ్యే క్రమంలో రాత్రి తీసుకునే ఆహారం కూడా ఎంతో కీలకమైంది. రాత్రిపూట ఈ రాగుల రోటి తప్పకుండా ఉండేటట్లు చూసుకోండి.

';

రాగుల రోటిని తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది బరువును తగ్గించడమే కాకుండా కొవ్వు, డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచుతుంది.

';

మీరు కూడా రాగుల రోజుని ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇలా చేసుకోండి.

';

రాగుల రొట్టెకు కావలసిన పదార్థాలు: 2 కప్పుల రాగి పిండి, 1/2 టీస్పూన్ ఉప్పు, వేడి నీరు, నూనె

';

తయారీ విధానం: ఈ రోటీలను తయారు చేసుకోవడానికి ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో రాగి పిండి, ఉప్పు వేసి బాగా కలపాలి.

';

అలాగే అదే పిండిలో కొద్ది కొద్దిగా వేడి నీరు పోస్తూ, మెత్తటి పిండిగా కలపాలి.

';

పిండి చాలా గట్టిగా లేదా చాలా పలుచగా ఉండకూడదు. పిండిని 5 నిమిషాల పాటు బాగా నానబెట్టుకోండి.

';

ఆ తర్వాత ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని రోటీల్లా తయారు చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా తయారు చేసుకున్న రోటీలను పెనంపై వేసి బాగా కాల్చుకొని సర్వ్ చేసుకుని తినొచ్చు.

';

VIEW ALL

Read Next Story