చాణక్యుడి ప్రకారం కొన్ని అలవాట్లు మనల్ని దరిద్రుల్ని చేస్తాయి.
డబ్బులు అప్పుగా ఇవ్వడం, తీసుకొవడం కూడా రెండు చేయకూడదు.
కొంత మంది డబ్బుల్ని,విచ్చలవిడిగా ఖర్చుచేస్తారు. ఇది మానుకొవాలి.
చాణక్యుడి ప్రకారం.. శాలరీ మాత్రమే కాకుండా.. మరో బిజినెస్ కు ప్లాన్ చేయాలి.
మహిళల్ని వేదించే వారి ఇంట్లో సందప నిలువదు.