ఏకాదశి తిథి:

తులసి వివాహాలను ఏకాదశి తిథి నవంబర్ 22 నుంచి నవంబర్ 23 వరకు చేయోచ్చు.

';

శుభ సమయం:

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తులసి వివాహా శుభ సమయం నవంబర్ 22 తేది రాత్రి 11:03 గంటల నుంచి ప్రారంభమవుతుంది.

';

పూజా విధానాలు:

తులసి వివాహంలో పాల్గొనే వారు కొన్ని పూజా విధానాలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.

';

బ్రహ్మ ముహూర్తంలో లేవాలి:

తులసి వివాహ చేయాలనుకునేవారు ఉపవాసం ఏకాదశి తిథి రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవాల్సి ఉంటుంది.

';

పట్టు వస్త్రాలను ధరించాలి:

తల స్నానం చేసి పట్టు వస్త్రాలను ధరించి, పూజ గదిలోకి అడుగు పెట్టాలి.

';

అభిషేకం చేయాలి:

ఆ తర్వాత విష్ణుమూర్తికి అభిషేకం చేసి..విగ్రహం ముందు దీపం వెలిగించాల్సి ఉంటుంది.

';

తులసి మాల తప్పనిసరి:

ఈ పూజలో భాగంగా మహావిష్ణువుకు తులసి మాలను సమర్పించాలి. ఉపవాసాలు ప్రారంభించాలి.

';

విష్ణుసహస్త్రాణం పఠించాలి:

ఏకాదశి తిథి సాయంత్రం పూట విష్ణుసహస్త్రాణం పఠించి..తులసి దేవికి ప్రత్యేక పూజలు చేయాల్సి ఉంటుంది.

';

బ్రాహ్మణులకు దానాలు చేయాలి:

తులసి వివాహం ముగిసిన తర్వాత ఉపవాసం విరమించుకుని బ్రాహ్మణులకు దానాలు చేయాల్సి ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story