English Title (For URL): 
Honor 90 Price: Get 200 Megapixel Honor 90 Mobile For Rs 1,999 In Amazon Great Indian Festival Sale
Image: 
Add Story: 
Image: 
Title: 
1,999కే పొందండి:
Caption: 
దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ Honor 90 మొబైల్‌ను 1,999కే పొందవచ్చు.
Image: 
Title: 
ఎక్చేంజ్‌ ఆఫర్‌:
Caption: 
ఈ మొబైల్‌పై అమెజాన్‌ ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌ను వినియోగిస్తే రూ. 30,000 తగ్గింపు పొందవచ్చు.
Image: 
Title: 
బ్యాంక్‌ ఆఫర్స్‌:
Caption: 
ఈ Honor 90 మొబైల్‌ను బ్యాంక్‌ ఆఫర్స్‌తో కొనుగోలు చేస్తే దాదాపు రూ.1500 అదనపు తగ్గింపు లభిస్తుంది.
Image: 
Title: 
డిస్కౌంట్‌ కూపన్స్‌:
Caption: 
ఈ స్మార్ట్‌ ఫోన్‌పై అమెజాన్‌ అదనంగా కొన్ని డిస్కౌంట్‌ కూపన్స్‌ను కూడా అందిస్తోంది. వీటిని వినియోగించి రూ.3,250 డిస్కౌంట్ పొందవచ్చు.
Image: 
Title: 
రూ. 31,999కే మొబైల్‌:
Caption: 
ఆఫర్స్‌ పోను అమెజాన్‌లో Honor 90 మొబైల్‌ రూ. 31,999కే అందుబాటులో ఉంది. అదనపు డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా పొందండి.
Image: 
Title: 
33% తగ్గింపు:
Caption: 
ప్రస్తుతం కంపెనీ ఈ మొబైల్‌ను MRP ధర రూ. 47,999తో విక్రయిస్తోంది. ఈ డీల్‌లో భాగంగా 33% తగ్గింపు లభిస్తోంది.
Image: 
Title: 
బ్యాంక్‌ ఆఫర్స్‌:
Caption: 
అమెజాన్ Honor 90 స్మార్ట్‌ ఫోన్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌, ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది.
Image: 
Title: 
భారీ తగ్గింపు:
Caption: 
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో Honor 90 మొబైల్‌ భారీ తగ్గింపుతో లభిస్తోంది.
Image: 
Title: 
ఇది మీ కోసమే..
Caption: 
200 మెగాపిక్సెల్ కెమెరా కలిగిన Honor 90 స్మార్ట్‌ ఫోన్‌కు అతి తక్కువ ధరకే కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది మీ కోసమే..
Authored By: 
ZH Telugu Desk

Trending News