Vastu Tips For Home: ఇలా చేస్తే దక్షిణంవైపు తలుపు ఉన్న ఇల్లు కూడా ఐశ్వర్యమే..!

Renuka Godugu
Aug 20,2024
';

వాస్తు ప్రకారం తూర్పు పడమర ఉత్తరం వైపు ఉన్న ప్రధాన ద్వారం మంచిది. అయితే దక్షిణం వైపు ఉండకూడదు అశుభము అంటారు.

';

అయితే ఇంటి ప్రధాన ద్వారం వద్ద కొన్ని పనులు చేయడం వల్ల దక్షిణం వైపు ఉన్న ఇల్లు కూడా శుభప్రదంగా మారిపోతుంది

';

ఒకవేళ మీ ఇంటి ప్రధాన ద్వారం దక్షిణం వైపుగా ఉంటే ఇంటి ప్రధానం పైన పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోండి.

';

ఇలా చేయడం వల్ల ఇంట్లోకి దుష్టశక్తులు కూడా రాకుండా ఉంటాయి.

';

దక్షిణ ద్వారా ఉన్న ఇంటి ప్రధాన ద్వారం వద్ద కొన్ని శుభప్రదమైన మొక్కలు నాటాలి.

';

ఇల్లు ఆగ్నేయ ముఖంగా ఉంటే కూడా ప్రధాన ద్వారం వాస్తు కోణం మంచిది అని చెబుతారు.

';

ఉత్తరం, తూర్పు దిశలో ఎక్కువ ఖాళీ స్థలం కూడా ఉంచాలి. దక్షిణ పడమర దిశలో తక్కువ ఉంచడం వల్ల దోషం తొలగిపోతుంది.

';

అంతేకాదు దక్షిణం వైపుగా ప్రధాన ద్వారం ఉంటే తలుపు ముందు ఒక పెద్ద అద్దం ఏర్పాటు చేసుకోవాలి.

';

కొందరు తలుపుకే అద్దాన్ని ఏర్పాటు చేసుకుంటారు ఇలా చేయడం వల్ల కూడా వాస్తు దోషం తొలగి ఆర్థిక శ్రేయస్సు కలుగుతుంది

';

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

';

VIEW ALL

Read Next Story