శనివారం రోజున తైలాభీషేకం,నల్లనువ్వులతో అభిషేకం చేయాలి
శనీశ్వరుడికి నల్లని బట్ట అంటే ప్రీతికరమైనదని చెబుతుంటారు.
నల్ల చీమలు, నల్లకుక్కలకు ఏదైన పదార్థం తినడానికి పెట్టాలి.
రావి చెట్టు అడుగు భాగంలో దీపం పెట్టి, బెల్లంను ఉంచాలి
శనివారం రోజున ఉప్పు, కారం,నూనెలను ఇంటికి తీసుకురావద్దు
చెప్పులు, బూట్లు వంటివి కొనుగోలు చేయోద్దని జ్యోతిష్యులు చెబుతుంటారు
హనుమంతుడు, ఏడుకొండలవాడిని పూజిస్తే శనేశ్వరుడి ఆనంద పడతారు.