Saturday Remedies: శనివారం ఈ పనులు పొరపాటున కూడా చేయోద్దు..

';

Shani dev:

మనలో చాలా మంది శనివారం కొన్ని ప్రత్యేక నియమాలను పాటిస్తుంటారు..

';

Lord Surya:

శనిదేవుడు సూర్యుడు, ఛాయాదేవీల పుత్రుడు, ఆయన వాహనం కాకి.

';

Shani Effect:

శని దేవుడు ముఖ్యంగా మనం చేసే కర్మలను బట్టి ఫలితాలు ఇస్తాడు

';

Sade sati Shani:

చాలా మంది ఏలినాటి, అర్దష్టమ, సాడేసాతి శనిప్రభావంతో బాధపడుతుంటారు

';

Shani Remedies:

ఈ కాలంలో కొన్ని పరిహారాలు పాటిస్తే శనిదోషం నుంచి ఉపశమనం లభిస్తుంది

';

Salt,Iron Remedies:

శనివారం రోజున మర్చిపోయి కూడా ఇంటికి ఉప్పు, ఇనుము వస్తువులు తెచ్చుకొవద్దు

';

Avoid New Works:

కొత్త బట్టలు కొనడం, కొత్త పనులను ప్రారంభించడం మానుకోవాలి.

';

Block Sesame:

నువ్వులు ఎవరికైన ఇవ్వడం, తీసుకొవడం కూడా ఈరోజున అస్సలుచేయకూడదు.

';

Shani Prabhav:

నల్లటి బట్టలు, నలుపు రంగులపై శని ఆకర్శితుడవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి

';

VIEW ALL

Read Next Story