Block Clothes: శనివారం నలుపు రంగు డ్రెస్ వేసుకోవద్దంటారు.. దీనివెనుక కారణం ఏంటంటే.?

';

Birth Predictions:

సాధారణంగా మనలో జన్మజాతకంను బట్టి కొన్ని రోజులు, రంగులు అస్సలు కలిసిరావు

';

Astrology:

ఇలాంటి వాటికి సాధ్యమైనంతగా దూరంగా ఉండాలని జ్యోతిష్యులు చెబుతుంటారు

';

Block Colour:

ముఖ్యంగా జ్యోతిష్యులు శనివారం రోజు, అమావాస్య రోజు బ్లాక్ డ్రెస్ వద్దని చెబుతుంటారు

';

Lord Shani Effect:

నలుపు రంగు వల్ల శనిప్రభావం ఎక్కువగా ఉంటుందని, శనిదేవుడికి ఈ రంగు ఇష్టమని చెబుతారు.

';

Sadesati Shani:

ముఖ్యంగా ఏలినాటి శని, అర్ధష్టమ శనిప్రభావం ఉన్నవాళ్లు ఈ రంగుకు దూరంగా ఉండాలంట.

';

Life Style:

జాతకం రీత్యా కొందరికి నలుపురంగు అనేది జీవితంపై చెడు ప్రభావం చూపిస్తుంది.

';

Festivals:

అందుకే చాలా మంది పండుగలు, ఉత్సవాల సమయంలో నల్లని బట్టలు అస్సలు వేసుకోరు

';

Politicians Protecting:

మనం రాజకీయ నాయకులు తరచుగా రోడ్లపైన వచ్చి నల్లబ్యాడ్జీలు, నల్ల రిబ్బన్ నిరసనలు చేస్తుంటారు.

';

VIEW ALL

Read Next Story