SouthIndian Style Mutton Curry: సౌత్‌స్టైల్ మటన్ కర్రీ..

';

Ingredients..

మటన్- అరకేజీ ఉల్లిగడ్డలు-3 అల్లంవెల్లుల్లి పేస్ట్‌ -2 TBSP కొబ్బరిపాలు- అరకప్పు ఉప్పు- రుచికిసరిపడా అవాలు-1TBSP జిలకర్ర-1TBSP ధనియాల పొడి-2TBSP కారంపొడి-1TBSP గరంమసాలా-1TBSP కరివేపాకు కొత్తిమీర

';

Preparation..

ముందుగా మటన్ శుభ్రం చేసుకోవాలి. అందులో నుంచి పూర్తిగా నీరు వంపేయాలి.

';

Curd..

ఇప్పుడు మటన్‌కు పెరుగు, నిమ్మరసం, చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ ఉప్పు, మిరియాలపొడి వేసి గంటపాటు నానబెట్టాలి.

';

Medium Heat..

ఓ ప్యాన్ తీసుకుని మీడియం మంటపై పెట్టుకోవాలి. ఇందులో అవాలు, జీలకర్ర వేసుకుని చిటపటలాడించాలి.

';

Saute..

ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్‌, పచ్చిమిర్చి, టమాటాలు వేసి ఉడికించుకోవాలి.

';

Add Mutton Pieces..

ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ కూడా వేసి అందులో నీరు పోయే వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత కొబ్బరిపాలు కూడా పోసి మూత పెట్టి ముక్క మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి.

';

Season..

కూరలో కొత్తిమీర, ఉప్పు, మిరియాల పొడి వేసుకుని కాస్త నూనె పైకి తేలే వరకు వండుకోవాలి

';

Serve..

ముక్క మెత్తగా ఉడికిన తర్వాత గరం మసాలా వేసుకుని స్టవ్ ఆఫ్ చేస్తే సరి. ఇది అన్నం, అప్పం రెండిటిలో సూపర్ ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story