పాముల్ని చూసి చాలా మంది భయంతో గజ గజ వణికిపోతుంటారు..
కానీ పాములన్ని కూడా మనిషికి ఆపద తలపెట్టవు.
కొన్ని పాములు మనిషి దశను ఒక్కసారిగా మార్చేస్తాయి.
అందుకే శివుడు కంఠభరణంగా, విష్ణువు తన పాన్పుగా ఉంచుకున్నారు
శ్రావణంలో పాములు కన్పించడం మంచిదని పండితులు చెప్తుంటారు
ఎరుపు రంగు పాము కన్పిస్తే.. జీవితంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి
నల్లని పాము కన్పిస్తే రాబోయే ఆపదలను సూచిస్తుంది.
ఆకుపచ్చని పాము కన్పిస్తే ఆకస్మిక ధనలాభం కల్గుతుందంట.
గోధుమ రంగు పాము కన్పిస్తే.. ఇంట్లో గోడవలు జరుగుతాయని తెలుస్తోంది